TS & AP SSC Supplementary Exams 2026 : 10వ తరగతి ఫెయిల్ ఐన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

TS & AP SSC Supplementary Exams 2026 : 10వ తరగతి ఫెయిల్ ఐన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

TS SSC Supplementary Exams 2026 తెలంగాణలోని 10వ తరగతి విద్యార్థులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. తాజా రిజల్ట్స్ విడుదలైన తర్వాత, ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రభుత్వం SSC Advanced Supplementary Examinations షెడ్యూల్‌ను ప్రకటించింది.

ఈ సంవత్సరం మొత్తం 5,26,166 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, వారిలో 4,97,312 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫెయిల్ అయిన వారికి మరో అవకాశం ఇచ్చేందుకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.

TS & AP SSC Supplementary Exams 2026 పరీక్ష తేదీలు:

  • పరీక్ష ప్రారంభం: జూన్ 5, 2026
  • పరీక్ష ముగింపు: జూన్ 12, 2026
    సమయం: ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు (SSC ఫలితాలు)

ఫీజు చెల్లింపు వివరాలు:

  • ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మే 14, 2026
  • లేట్ ఫీజు ఆప్షన్: పరీక్షకు రెండు రోజుల ముందు అదనంగా ₹50 చెల్లించవచ్చు.

అప్లై ప్రక్రియ:

  • దరఖాస్తుల సమర్పణ ప్రారంభం: ఏప్రిల్ 30, 2026
  • ప్రధానోపాధ్యాయుని వివరాలు సమర్పించడానికి చివరి తేదీ: మే 15, 2026
  • దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చేయాలి.

రీకౌంటింగ్ మరియు రీ-వెరిఫికేషన్:

  • Application Submission Dates : ఏప్రిల్ 30 నుండి మే 14 వరకు
  • Recounting Fee : ఒక్కో సబ్జెక్టుకు ₹500
  • Re-verification Fee : ఒక్కో సబ్జెక్టుకు ₹1000

రీ-వెరిఫికేషన్‌లో, అన్ని జవాబులను తనిఖీ చేసి మార్కులను కలుపుతారు. అయితే, ఇందులో పునఃమూల్యాంకనానికి ( Re-Evaluation ) అవకాశం లేదు.

TS and AP SSC Supplementary Exams 2026 విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు:

మీ ఫలితాలతో మీరు సంతృప్తిగా లేకపోయినా, ఆలస్యం చేయకుండా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లకు అప్లై చేసుకోవాలి. సమయం మించిపోతోంది, కాబట్టి తక్షణ చర్య తీసుకోవడం చాలా అవసరం. అన్ని దరఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించబడతాయి.

10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ Supplementary Exams ద్వారా మీరు మంచి మార్కులు సాధించి మీ భవిష్యత్తును నిర్మించుకోవచ్చు.

Leave a Comment