Post Office : ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బంపర్ నోటిఫికేషన్ – 20,000కు పైగా ఖాళీలు.. 10వ తరగతి అర్హతతో ఉద్యోగ అవకాశం!
Post Office : ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బంపర్ నోటిఫికేషన్ – 20,000కు పైగా ఖాళీలు.. 10వ తరగతి అర్హతతో ఉద్యోగ అవకాశం! ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండియన్ పోస్ట్ శాఖ శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖలో భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేయడానికి ఇండియన్ పోస్ట్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను చేపట్టింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ … Read more